Amritsar, Punjab •
Sep 27, 2025
Author
Arshdeep Arshi
అర్శదీప్ అర్శీ చండీగఢ్‌కు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, అనువాదకురాలు. ఈమె న్యూస్18 పంజాబ్‌లోనూ, హిందుస్థాన్ టైమ్స్‌లోనూ పనిచేశారు. పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఫిల్. పట్టా పొందారు.
Editor
Priti David
PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Photo Editor
Binaifer Bharucha
బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
Translator
Srinivas Bandaa
ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.