భారతదేశంలో దేశవ్యాప్తంగా జరిగే పలు జాతరలలో, గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ, సాహసవంతులైన యువకులు నిర్వహించే మౌత్-కా-కువాఁ (మృత్యు కూపం) ప్రదర్శన చాలా మందిని ఆకర్షిస్తుంటుంది. త్రిపురలో దుర్గాపూజ మేళా సందర్భంగా నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రజాదరణ పొందడంతో, దీనిని పొడిగించాల్సి వచ్చింది
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.
See more stories
Author
Sayandeep Roy
శయన్ దీప్ రాయ్ త్రిపుర రాష్ట్రం లోని అగర్తలా లో ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన సంస్కృతి, సమాజం, సాహసం పై కథనాలు చేస్తారు. బ్లింక్(Blink) లో సంపాదకుడిగా పని చేస్తున్నారు.
See more stories
Editor
Sanviti Iyer
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.