i-work-for-days-and-earn-nothing-te

Srinagar, Jammu and Kashmir

Jul 12, 2023

రోజుల తరబడి పనిచేసినా నేను సంపాదించేది ఏమీ లేదు

పష్మీనా ఉత్పత్తుల కోసం దారాన్ని వడికే మహిళలు ఎంతో నైపుణ్యంతో కూడిన ఆ పనిని చేసినందుకు సంపాదించేది చాలా తక్కువ. ఈ సంప్రదాయపు వృత్తిని చేపట్టేందుకు యువతరంలో ఏ కొద్దిమందో తప్ప ముందుకురావడంలేదు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Muzamil Bhat

ముజామిల్ భట్ శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్, చిత్ర నిర్మాత; ఈయన 2022 PARI ఫెలో.

Editor

Punam Thakur

ఢిల్లీకి చెందిన పూనమ్ ఠాకూర్ రిపోర్టింగ్‌లోనూ, సంపాదకత్వంలోనూ అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.