i-will-become-what-i-want-to-become-te

Buldana, Maharashtra

Sep 12, 2023

'నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను'

నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణురాలు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర, బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jamuna Solanke

జమునా సోళంకే మహారాష్ట్ర, జళ్‌గావ్ జామోద్ తహసీల్‌లోని ది న్యూ ఎరా ఉన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతోన్న విద్యార్థిని. ఆమె రాష్ట్రంలోని బుల్‌డాణా జిల్లా నావ్ ఖర్ద్ గ్రామంలో నివసిస్తోంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.