i-want-to-play-for-india-te

Banswara, Rajasthan

Jun 29, 2024

‘నేను భారతదేశం తరఫున ఆడాలనుకుంటున్నాను’

క్రికెట్ అభిమానుల దృష్టి ఈరోజు టి20 ప్రపంచకప్ పైనే ఉంది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా రాబోయే తరాలకు చెందిన క్రికెటర్లు చాలా కష్టపడుతున్నారు. తొమ్మిదేళ్ళ వయసులో, దేశం తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ఆశావహుల్లో, రాజస్థాన్‌లోని బాంస్‌వారాకు చెందిన హితాక్షి ఒకరు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Swadesha Sharma

స్వదేశ శర్మ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో పరిశోధకురాలు, కంటెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం వనరులను సమకూర్చడానికి వాలంటీర్లతో కలిసి పని చేస్తారు.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.