పశ్చిమ బెంగాల్, ఉత్తర 24 పరగణా జిల్లాలోని సందేశ్‌ఖాలీ, మినాఖాఁ బ్లాక్‌ల నుంచి వలస కార్మికులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని ర్యామింగ్ మాస్ యూనిట్లలో పని చేయడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలకు వాళ్ళు తిరిగి వచ్చాక, వారికి సిలికోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలు తమ బ్రతుకులనేమీ మార్చలేవని వాళ్ళు అంటున్నారు
రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.