ధనగర్ గొర్రెలకాపరులు ఉపయోగించే సంప్రదాయక జాళీ - భుజానికి తగిలించుకునే సంచి - తయారీకి 300 అడుగుల నూలు దారం, 60 గంటల అల్లిక సమయం పడుతుంది. ఈ చక్కని ఆకారం గల సంచిని తయారుచేసే హస్తకళ ఇపుడు కర్ణాటక లోని సిద్దూ గావడే లాంటి కొద్దిమంది పశుపోషకులకు మాత్రమే తెలుసు
రిపోర్టర్: సంకేత్ జైన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన జర్నలిస్టు. ఆయన 2022 PARI సీనియర్ ఫెలో, 2019 PARI ఫెలో.
See more stories
Editor
PARI Team
See more stories
Photo Editor
Binaifer Bharucha
బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
See more stories
Translator
Mythri Sudhakar
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. సైకాలజీ చదువుతున్న మైత్రీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. దక్షిణ భారత దళిత స్త్రీవాది అయిన ఆమె భవిష్యత్తులో దౌత్యవేత్తగా స్థిరపడాలనుకుంటున్నారు.