community-health-workers-of-rural-india-te

Jul 15, 2025

గ్రామీణ భారతదేశంలోని సామాజిక ఆరోగ్య కార్యకర్తలు

అందరికీ ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం ఆశాలు (ASHAలు), మంత్రసానులతో సహా సామాజిక ఆరోగ్య కార్యకర్తల బాధ్యత. అయితే, ఎక్కువమంది మహిళలు ఉండే ఈ ముందువరస సహాయకులు తమ వ్యక్తిగత భద్రత పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టని, క్లిష్టమైన, సవాళ్ళతో కూడిన పరిస్థితులలో పనిచేస్తారు; అసలే తక్కువగా ఉండే వారి వేతనాలు తరచుగా ఆలస్యంగా అందుతాయి, ఆరోగ్య సంక్షోభం తలెత్తిప్పుడు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిలబెట్టాల్సిన బాధ్యత వీరిదేదని భావిస్తుంటారు. ప్రశంసనీయమైన వారి స్ఫూర్తినీ, విలువైన వారి సేవలను గురించి ఈ PARI కథనాలలో చదవండి.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARI Contributors

Translation

PARI Translations, Telugu