ఆరోగ్య అనారోగ్య సమయాల్లోనూ గ్రామాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ఆశాలు
గ్రామ ఆరోగ్య కార్యకర్తలు - రాష్ట్ర రికార్డులలో ఆశాలు - దేశ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను నిలబెట్టేవారు. అయినప్పటికీ, వారికి చెల్లించేది చిన్న మొత్తాలు, ఎటువంటి ఇతర ప్రయోజనాలు ఉండవు, సరఫరాల కొరతతోనూ ఎక్కువ పనిగంటలతోనూ కష్టపడుతుంటారు