bihu-songs-they-flow-like-rivers-in-our-bloodstreams-te

Jorhat, Assam

Jul 15, 2025

బిహూ పాటలు: 'మా రక్తనాళాలలో ప్రవహించే నదులు’

అస్సామ్‌లోని జోర్‌హాట్ జిల్లాలో ఐదుగురు మహిళలు వరి పొలాలలో పనిచేసుకుంటూ ఒకటో రెండో బిహూ పాటలు పాడతారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ జీవితంలోని అనేక ఛాయలను పొందుపరచి పాడే పాటల శ్రేణిలోని మొదటి పాటలు కొన్ని

Author and Video Editor

Himanshu Chutia Saikia

Paintings

Subrat Baruah

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author and Video Editor

Himanshu Chutia Saikia

ప్రస్తుతం ముంబైలో నివసిస్తోన్న హిమాంశు సుతియా శైకియా, అస్సామ్‌కు చెందిన ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, చలనచిత్ర ఎడిటర్, సంగీతకారుడు. ఆయన 2021 PARI ఫెలో.

Paintings

Subrat Baruah

సుబ్రత్ బారువా అస్సామ్‌లోని జోర్‌హాట్‌లో నివసించే చిత్రకారుడు. యాక్రిలిక్, ఆయిల్ పెయింట్‌లను మాధ్యమంగా ఉపయోగించి చేసే అతని కళాకృతులు వాస్తవికతావాదంతో పనిచేస్తాయి.

Text Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.