2024 భారతదేశ సార్వత్రిక ఎన్నికల మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 19న భండారా-గోందియా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయి. అయితే యిక్కడి శివాజీ స్టేడియంలో మాత్రం, నిరుద్యోగం కారణంగా ఆందోళన చెందుతున్న యువత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకోవడంలో మునిగి ఉంది. వారికి ఇదే మొదటి ప్రాధాన్యం. ఈ గ్రామీణ యువతకు ఎన్నికల వాగ్దానాలు చాలా దూరంలో ఉన్నాయి. ఈనాటి ఈ కథనంతో PARI సిరీస్ - రూరల్ బ్యాలెట్ 2024ను ప్రారంభిస్తున్నాం
రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.