bakarwals-caught-between-summer-and-snow-te

Rajouri, Jammu and Kashmir

Sep 16, 2023

మంచుకూ వేసవికీ మధ్య చిక్కుకుపోయిన బకర్‌వాల్‌లు

2023 వేసవికాలంలో జమ్మూ అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కిపోవటంతో, హిమాలయాల పైపైకి వెళ్ళేందుకు పశుపోషకులు సిద్ధపడ్డారు. కానీ అసాధారణమైన రీతిలో అక్కడి పచ్చిక బయళ్ళలోని శీతల వాతావరణం వారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేసింది. ఈవిధంగా ఎదురుచూస్తూ అనేకమంది మార్గమధ్యంలో పడిన అకాల వర్షాలకు తమ పశుసంపదను నష్టపోయారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Muzamil Bhat

ముజామిల్ భట్ శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్, చిత్ర నిర్మాత; ఈయన 2022 PARI ఫెలో.

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.