athipattus-idol-maker-keeps-fisherfolk-safe-te

Thiruvallur, Tamil Nadu

Mar 15, 2024

మత్స్యకారులను సురక్షితంగా ఉంచుతున్న అత్తిపట్టు విగ్రహాల తయారీదారుడు

ఉత్తర చెన్నైలోని మత్స్యకార సముదాయాల సంరక్షక దైవమయిన కన్నిసామి విగ్రహాలకు తిరువళ్ళూరు జిల్లాలో డిల్లీ అన్న ప్రాణం పోస్తారు. ఈ విగ్రహాలను మట్టి, గడ్డి పొట్టు ఉపయోగించి తయారుచేస్తారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న ఈ ప్రాంతంలో ఈ రెండు ముడిపదార్థాలను సమకూర్చుకోవడం ఇప్పుడు చాలా కష్టమవుతున్నది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

M. Palani Kumar

ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది. యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Editor

S. Senthalir

ఎస్. సెంథలిర్ ఒక విలేఖరి, పీపుళ్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహాయ సంపాదకురాలు. ఆమె 2020 PARI ఫెలో.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Padmavathi Neelamraju

పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.