adivasis-in-panna-tiger-reserve-dammed-futures-te

Panna District, Madhya Pradesh

Nov 28, 2024

పన్నా టైగర్ పార్క్‌లో అగమ్యగోచరంగా మారిన ఆదివాసుల భవిష్యత్తు

మొదట పులుల కోసం స్థలం వదిలేందుకు వారిని అక్కడనుంచి తరలించారు. ఇప్పుడు కేన్-బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు అటవీ వాసుల భూమిని లాక్కుంటోంది. నష్టపరిహారం, ఆ ప్రదేశాన్ని వదిలిపోవాల్సిన తేదీలు, గమ్యస్థానం గురించి మళ్ళీ మళ్ళీ అనిశ్చితి నెలకొంటోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.