a-pot-of-muskeni-dal-te

Raipur, Chhattisgarh

May 25, 2025

రుచికరమైన ముస్కెనీ పప్పు

ఈ రుచికరమైన వంటకం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చాలా ప్రాచుర్యం పొందినది. కౌశల్య దీనిని ఎలా వండుతారో తెలుసుకునేందుకు చదవండి

Student Reporter

Abhiruchi Das

Translator

Ravi Krishna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Abhiruchi Das

అభిరుచి దాస్ బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుండి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఆహార విధానాల గతిశీలతను అర్థం చేసుకోవడంపై గాఢమైన ఆసక్తి ఉన్న ఆమె, PARI ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ కథను విశదంగా నివేదించారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.