దైవమందిరంలో భగవంతుడి గురించీ ఆయన మహత్తు గురించీ జరిగిన సంరంభం అంతా ముగిసిపోయి చాలా కాలం గడిచాక, ఒక కవి రాసిన పదునైన, హాస్యస్ఫోరకమైన ఈ లిమరిక్కులు, ఈ దేశ సామాజిక సమ్మేళనం ఎట్లా మారిపోతున్నదో వాస్తవాన్ని గుర్తించమని మనను ఒత్తిడి చేస్తున్నాయి
జాషువా బోధినేత్ర కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో ఎంఫిల్ చేశారు. అతను PARIకి అనువాదకుడు, కవి, కళా రచయిత, కళా విమర్శకుడు, సామాజిక కార్యకర్త కూడా.
See more stories
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
See more stories
Illustration
Atharva Vankundre
Atharva Vankundre is a storyteller and illustrator from Mumbai. He has been an intern with PARI from July to August 2023.
See more stories
Translator
N. Venugopal
ఎన్. వేణుగోపాల్ తెలుగులో వెలువడే రాజకీయార్థిక, సామాజిక మాస పత్రిక 'వీక్షణం'కు సంపాదకులుగా ఉన్నారు.