ప్లాస్టిక్ టోకెన్లు, పేపర్ రసీదుల వినియోగం పెరిగిన ఈ కాలంలో, హైదరాబాద్ లోని కొన్ని పాత టీ కొట్లు, రెస్టారెంట్ల కోసం లోహపు 'క్యాంటీన్ నాణేలను' అచ్చువేస్తున్న కొంతమంది హస్తకళాకారులలో మొహమ్మద్ అజీమ్ ఒకరు
శ్రీలక్ష్మి ప్రకాష్ హైదరాబాద్ యూనివర్సిటీ లో మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఆమె హైదరాబాద్ నగరం లో నడవడం, అక్కడ తారసపడే మనుషుల కథలు వినడం చాలా ఇష్టం.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.