సింగు రైతులు: ‘ఇది యుద్ధంలో గెలుపు మాత్రమే, అంతిమ విజయం కాదు’
సింగు వద్ద తమ నిరసన యొక్క మైలురాయి వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకున్న లక్షలమంది రైతులు, వ్యవసాయ చట్టాల రద్దు గురించి మాట్లాడారు, పోయిన సంవత్సరం కార్చిన కన్నీళ్లని, ఈ సంవత్సరపు విజయాన్ని, ఇక పై జరపబోయే పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు