సాధారణ-ప్రజల-కథల-ద్వారా-బోధించడం

Mumbai, Maharashtra

Sep 26, 2022

సాధారణ ప్రజల కథల ద్వారా బోధించడం

PARI ఎడ్యుకేషన్ గ్రామీణ భారతదేశం గురించి ఒక లోతైన, సూక్ష్మమైన అవగాహన. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులు PARI ఎడ్యుకేషన్‌ను పొందుతున్నారు. వారు చెబుతున్నది వినడానికి ఈ వీడియో చూడండి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARI Education Team

మేం గ్రామీణ భారతదేశం గురించిన, అట్టడుగు ప్రజల గురించిన కథనాలను ప్రధాన స్రవంతి విద్యా పాఠ్యాంశాల్లోకి తీసుకువస్తాం. తమ చుట్టూ ఉన్న సమస్యలను నివేదించాలనుకునే, వాటిని డాక్యుమెంట్ చేయాలనుకునే యువతతో కలిసి పనిచేస్తాం, పాత్రికేయ కథనాల్లో వారికి మార్గదర్శకత్వాన్నీ, శిక్షణనూ ఇస్తాం. మేం దీన్ని చిన్న కోర్సుల రూపంలో అందించడం, సెషన్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై మెరుగైన అవగాహన కల్పించే పాఠ్యాంశాలను రూపొందిస్తాం.

Translator

K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.