శొంతూ-అతని-చిత్రమైన-అనంత-గాథ

Nov 09, 2022

శొంతూ: అతని చిత్రమైన అనంత గాథ

గుజరాత్‌లోని సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన ఒక దళిత యువకుడు విద్యను అభ్యసించడం ద్వారా తన భవిష్యత్తును కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటాన్ని చూసి చలించిపోయిన రచయిత అతని కథను చెప్పాలని నిర్ణయించుకున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Solanki

ఉమేష్ సోలంకి అహ్మదాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత. ఈయన జర్నలిజంలో మాస్టర్స్ చేశారు, సంచార జీవనాన్ని ఇష్టపడతాడు.

Illustration

Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Amarendra Dasari

అమరేంద్ర దాసరి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు. ఆయనకు పుస్తక పఠనం అన్నా ప్రయాణాలన్నా చాలా ఇష్టం. ఆయన కథలు, యాత్రాకథనాలు రాసారు. అనువాదాలు చేశారు.