తమిళనాడులోని కడలూరు చేపల రేవులో అమ్మకం నుండి వేలం వేయడం వరకు, చేపల నిర్వహణ, అమ్మడం వంటి మహిళల పోరాటాల మధ్య వేణి విజయం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ వీడియోలు వారి కథను తెలియజేస్తాయి
నిత్యారావ్ ప్రొఫెసర్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, నార్విచ్, యు.కె. ఆమె మూడు దశాబ్దాలుగా మహిళా హక్కులు, ఉపాధి, విద్యా రంగాలలో పరిశోధకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, న్యాయవాదిగా విస్తృతంగా పనిచేశారు.
See more stories
Author
Alessandra Silver
అలెస్సాండ్రా సిల్వర్ ఇటలీలో జన్మించి, పుదుచ్చేరిలోని ఆరోవిల్ కేంద్రంగా పనిచేస్తోన్న చిత్రనిర్మాత. ఆమె ఆఫ్రికాలో చలనచిత్ర నిర్మాణం, ఛాయాచిత్ర నివేదికలకు అనేక అవార్డులను అందుకున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.