ఒకవైపు కుండపోత వర్షాలు, మరోవైపు సుదీర్ఘమైన పొడి వాతావరణం ఖరీఫ్ పంటపై విధ్వంసాన్ని సృష్టించడంతో, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. రానున్న నెలల్లో ఈ పరిస్థితి మరింత ముదిరేలా కనిపిస్తోంది