విజయంపై-ఆశ-లేకుండా-పోరాడుతున్న-గిగ్-శ్రామికులు

May 01, 2023

విజయంపై ఆశ లేకుండా పోరాడుతున్న గిగ్ శ్రామికులు

ప్రాథమిక కార్మిక హక్కులను తరచుగా విస్మరించే యాప్-ఆధారిత వేదికలలో నానాటికీ పెరుగుతోన్న రోజువారీ వేతనదారులు పనుల్లో చేరుతున్నారు. అంతర్జాతీయ కార్మికుల దినంగా గుర్తింపు పొందిన ఈ మే 1న, PARI దేశవ్యాప్తంగా కార్మికులతో మాట్లాడుతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARI Team

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.