వాన్-గుజ్జర్-బస్తీలో-ప్రగతికి-ప్రయత్నాలు

Pauri Garhwal, Uttarakhand

Feb 11, 2022

వాన్ గుజ్జర్ బస్తీలో ప్రగతికి ప్రయత్నాలు

ఉత్తరాఖండ్‌లోని ఈ అటవీ స్థావరంలో నమోదు పత్రాల కొరత, కాలానుగుణ వలసలు, చేసేందుకు పనులు లేక - అన్నీ పాఠశాల విద్యకు అడ్డంకులుగా మిగిలిపోయాయి. కానీ స్థానిక ఉపాధ్యాయులు స్ఫూర్తితో , పిల్లలు నెమ్మదిగా తరగతి గదులకు చేరుకుంటున్నారు

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Singh

వర్షా సింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో స్వతంత్ర పాత్రికేయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె హిమాలయ ప్రాంత పర్యావరణం, ఆరోగ్యం, లింగం ఇంకా ప్రజల సమస్యలను గురించి రాస్తారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.