వాటికి-తిండి-దొరకనప్పుడు-మేమెలా-బాగా-తినగలం

Sangli, Maharashtra

Jun 30, 2022

'వాటికి తిండి దొరకనప్పుడు మేమెలా బాగా తినగలం?'

మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లాలోని ఇటుక బట్టీలలో పని చేయడానికి వలస వచ్చే కైకాడి సంచార జాతికి చెందిన గాడిద కాపరులకు తమ పశువుల సంరక్షణ ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో పె రిగిపోతున్న పశువుల దొంగతనాలు వారికి కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Text

Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Photographs

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.