లక్షద్వీప్-దీవుల-తీరని-దుఃఖం

Bitra, Lakshadweep

Jul 06, 2021

లక్షద్వీప్ దీవుల తీరని దుఃఖం

లక్షద్వీప్, భారతదేశంలోకెల్లా అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం. సముద్రమట్టానికి కేవలం 1-2 మీటర్ల ఎత్తులో ఉండే ఈ దీవులలో ప్రతి ఏడవ మనిషి, చేపల వేటకు వెళతాడు. ఈ దీవులు ఇప్పుడు తాము నిలబడడానికి ఆధారంగా ఉన్న పగడపు దిబ్బలను కోల్పోతున్నాయి. అనేక విధాలుగా వాతావరణ మార్పు ఈ దీవులపై ప్రభావం చూపుతోంది.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Sweta Daga

శ్వేతా దాగా బెంగళూరుకు చెందిన రచయిత, ఫోటోగ్రాఫర్. 2015 PARI ఫెలో. ఈమె మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పని చేస్తారు, వాతావరణ మార్పు, జెండర్, సామాజిక అసమానతలపై రచనలు చేస్తారు.

Translator

Sujan Nallapaneni

సుజన్, గుంటూరుకు చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయుడు, అనువాదకుడు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.