మొహసిన్ ఎప్పటికీ నడవలేడు, బడికి వెళ్ళలేడు, ఆడుకోలేడు
అఖూన్ కుటుంబం శ్రీనగర్‌లోని మారుమూల పునరావాస కాలనీ అయిన రఖ్-ఎ-అర్థ్‌కి తరలి వెళ్ళారు. అప్పటినుంచి, సెరెబ్రల్ పాల్సీ (మెదడుకు వచ్చే పక్షవాతం) ఉన్న వారి అబ్బాయికి ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అలాగే కూలి పనులు దొరక్కపోవడంతో, ఎన్నో కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు