మేము-ప్రభుత్వ-ఆసుపత్రులను-నమ్మము

Chatra, Jharkhand

Jun 24, 2021

‘మేము ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మము’

జార్ఖండ్ లోని అసారియా గ్రామంలో ఉండే బట్టల వ్యాపారి అజయ్ కుమార్ సా, తనకి కోవిడ్ వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ క్లినిక్ లో చేరి, 1.5 లక్షలు ఖర్చుపెట్టి, అప్పుల్లో తేలాడు. అదే గ్రామానికి చెందిన వీడియో ఎడిటర్ కూడా ఈ కథనాన్ని అందించడం లో సాయంచేశాడు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Subuhi Jiwani

సుబుహి జివని రచయిత, వీడియో లు చేస్తారు. ఆమె PARI లో 2017 నుండి 2019 వరకు సీనియర్ ఎడిటర్ గా పనిచేశారు.

Author

Haiyul Rahman Ansari

Haiyul Rahman Ansari, originally from Asarhia village in Jharkhand's Chatra district, has worked as a video editor in Mumbai for a decade.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.