లాక్‌డౌన్‌ల సమయంలో ఎవరూ పట్టించుకోకుండా ఉన్న 40కు పైగా క్యాబ్‌లను ముంబై విమానాశ్రయ అధికారులు జూన్‌లో వేలం వేశారు. ఈ చర్య, వారి స్వగ్రామాల్లో ఉండిపోయిన సదరు క్యాబ్ డ్రైవర్ల జీవితాలను అతలాకుతలం చేసింది
ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.