మా-గ్రామంలో-వీడియో-ఎడిటింగ్-చేయలేను

Mumbai, Maharashtra

Oct 27, 2021

మా గ్రామంలో వీడియో ఎడిటింగ్ చేయలేను

హయ్యూల్ రహమాన్ అన్సారీ వీడియో ఎడిటర్‌గా పని చేయడానికి 10 సంవత్సరాల క్రితం జార్ఖండ్ గ్రామీణ ప్రాంతం నుండి ముంబై వచ్చారు. కానీ గత సంవత్సరంలో అతను కోవిడ్ -19 లాక్‌డౌన్‌ల కారణంగా పలుమార్లు ఉద్యోగాన్ని కోల్పోయి, రెండుసార్లు ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Subuhi Jiwani

సుబుహి జివని రచయిత, వీడియో లు చేస్తారు. ఆమె PARI లో 2017 నుండి 2019 వరకు సీనియర్ ఎడిటర్ గా పనిచేశారు.

Translator

G. Vishnu Vardhan

జి. విష్ణు వర్ధన్ తన పి.జి.డిప్లోమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మ్యానేజేమేంట్, హైదరాబాదు లో పూర్తిచేసాడు. ప్రస్తుతం ఆయన ICRISAT లో గిరిజనలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ఏరియా అయిన ఉట్నూర్ లో పని చేస్తున్నారు.