‘మా గోధుమలని మూడు రెట్ల ధరకి తిరిగి మాకే అమ్ముతారు’
తమ భూ హక్కుల కోసం పోరాడుతున్న మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు, తమ వ్యవసాయ ఉత్పత్తులు ఎంఎస్పి కంటే తక్కువ ధరకు అమ్ముడుపోవడం వలన తాము నష్టపోకూడదని, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ముంబైలో నిరసన వ్యక్తం చేశారు.