మాహెవాలో-మహిళలకు-ఆసరాగా-మారిన-మూంజ్-గడ్డిపరకలు

Prayagraj, Uttar Pradesh

May 09, 2022

మాహెవాలో మహిళలకు ఆసరాగా మారిన మూంజ్ గడ్డిపరకలు

ఉత్తరప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఫాతిమా బీబీ, అయేషా బేగంలు ఒక్కో గడ్డి పరకతో తిరిగి మూంజ్ కళను రూపొందిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Sangeeta Menon

ఎడిటర్: సంగీతా మీనన్ ముంబైకి చెందిన రచయిత్రి, ఎడిటర్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.