మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా PARI మహిళా వ్యవసాయ కూలీలు, ఇళ్ళల్లో పనిచేసేవారు, ఇంకా ఇతర మహిళలు తమకు దొరికే విశ్రాంతిని ఎలా అనుభవిస్తున్నారనే దాని గురించి మాట్లాడిన మాటలను నమోదు చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల నుండి నమోదయిన కథనాలివి