మహానది-నదీతలంలో-వ్యవసాయం

Mahasamund, Chhattisgarh

May 02, 2023

మహానది నదీతలంలో వ్యవసాయం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మహాసముంద్ జిల్లాలో నదీతలాన్ని పంటలు పండించేందుకు ఉపయోగిస్తున్నారు. పారాగాఁవ్, ఘొరారీ గ్రామాల రైతులు ఈ ఇసుక భూమిని తమలో తాము పంచుకొని డిసెంబర్ నుండి మే మాసం వరకూ సాగుచేసుకుంటున్నారు

Student Reporter

Prajjwal Thakur

Editor

Riya Behl

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Prajjwal Thakur

ప్రజ్జ్వల్ ఠాకూర్ అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి.

Editor

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.