మలమూత్ర-విసర్జనకు-వెళ్ళే-వీలు-లేకుండా-శ్రమిస్తోన్న-మహిళా-కార్మికులు

Jalpaiguri, West Bengal

May 21, 2023

మలమూత్ర విసర్జనకు వెళ్ళే వీలు లేకుండా శ్రమిస్తోన్న మహిళా కార్మికులు

పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలో గల తేయాకు తోటల్లో మహిళా శ్రామికులకు పనిచేసే సమయంలో మరుగుదొడ్డికి వెళ్లడం అనే ప్రాథమిక అవసరాన్ని తీర్చుకోవడం కూడా రోజువారీ సవాలుగా మారి అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది

Student Reporter

Adhyeta Mishra

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Adhyeta Mishra

అధ్యేత మిశ్రా కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఆమెకు జెండర్ స్టడీస్, జర్నలిజంల పట్ల కూడా ఆసక్తి ఉంది.

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.