భారతదేశం-తగలబడిపోతోంది-ధర్మరాజా

Allahabad, Uttar Pradesh

Jun 30, 2021

భారతదేశం తగలబడిపోతోంది ధర్మరాజా!

పౌరాణిక పాత్రలు ఊపిరి కోసం అల్లాడుతూ బయటికి వస్తే, వాళ్లు దైవం లాగా పూజించే పాలకులు వాళ్లను నిప్పుల్లోకి తోసేశారు

Poem and Text

Anshu Malviya

Paintings

Antara Raman

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem and Text

Anshu Malviya

అన్షు మాలవియ ఒక హిందీ కవి. ఇప్పటిదాకా ఆయన కవితలు మూడు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన అలహాబాద్‌కు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యకర్త కూడా. పట్టణ పేద ప్రజల, అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేయడంతో పాటు, భారతదేశపు మిశ్రమ వారసత్వంపై పరిశోధన చేస్తున్నారు.

Paintings

Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Translator

Sri Raghunath Joshi

శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు