బడి-వదలి-పండ్ల-తోటల-కాపలాకు

Tarn Taran, Punjab

Jan 18, 2023

బడి వదలి పండ్ల తోటల కాపలాకు...

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో, పండ్ల తోటల సంరక్షణ బాధ్యతను సూరజ్ బహర్‌దార్ వంటి వలస కూలీలు వహిస్తారు. 15 ఏళ్ల ఈ బాలుడు ఇక్కడ పని గురించీ, పని పరిస్థితుల గురించీ ఏమాత్రం అవగాహన లేకుండా బీహార్ నుంచి ఇక్కడకు వలస వచ్చాడు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Kamaljit Kaur

పంజాబ్‌కు చెందిన కమల్‌జిత్ కౌర్ స్వతంత్ర అనువాదకురాలు. కమల్‌జిత్ పంజాబీ సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆమె న్యాయమైన, నిష్పక్షపాతమైన ప్రపంచాన్ని విశ్వసిస్తారు; దానిని సాధ్యం చేయడానికి కృషి చేస్తారు.

Editor

Devesh

దేవేశ్ కవి, పాత్రికేయుడు, చిత్రనిర్మాత, అనువాదకుడు. ఈయన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో హిందీ అనువాదాల సంపాదకుడు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.