బంగాలమేడు-ఇరులకు-బాంక్-పని-అంటే-యుద్ధమే

Thiruvallur, Tamil Nadu

Jun 22, 2021

బంగాలమేడు ఇరులకు బాంక్ పని అంటే యుద్ధమే

టెక్నాలజీ, జీరో బాలన్స్ అకౌంట్లు బ్యాంకు పనిని వినియోగదారులకు సులభతరం చేయాలి. బంగాలమేడు ఇరులకు ఈ మార్పులు ఇంకా క్లిష్టంగా, అర్థంకానివిగా , చిరాకు తెప్పించేవిగా మారాయి.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Smitha Tumuluru

బెంగుళూరు లో ఉండే స్మిత తూములూరు ఒక డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. ఆమె గతం లో తమిళ్ నాడు లోని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లలో నివేదికలు అందించే పని చేశారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.