పోలో-కర్రల-తయారీలో-వందేళ్ళు

Jaipur, Rajasthan

May 03, 2023

పోలో కర్రల తయారీలో వందేళ్ళు

జైపూర్‌కు చెందిన అశోక్ శర్మ, ఆయన కుటుంబం గుర్రపు సవారీ పోలో ఆటలో ఉపయోగించే కర్రలను తయారుచేస్తారు. సమతుల్యంగా, అవసరమైన మేరకు వంగేలా, బలంగానూ, తేలికగానూ ఉండేలా ఈ కర్రలను వారు తయారుచేస్తారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Shruti Sharma

శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.

Editor

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

MSBPNV Ramasundari

ఎమ్ఎస్‌బిపిఎన్‌వి రమాసుందరి ఆంధ్రప్రదేశ్‌లోని వాడపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె 1000కి పైగా రచనలను- నవలలు, కథలు, వ్యాసాలు; సినిమా, టీవీ స్క్రిప్ట్‌లను అనువదించిన అనుభవజ్ఞుడైన అనువాదకురాలు.