పూరీకి-చెందిన-టాహిఁయా-తయారీదారు

Puri, Odisha

May 07, 2023

పూరీకి చెందిన టాహిఁయా తయారీదారు

ఒడిశాలోని ఒడియా మఠ గ్రామంలో, నేర్పరి అయిన హస్తకళాకారుడు ఉపేంద్ర కుమార్ పురోహిత్ మూడు దశాబ్దాలకు పైగా తాను చేస్తున్న పనిని - షోలాపీఠ్ మొక్క మృదువైన మెత్తటి లోపలి భాగాలను ఉపయోగించి చేసే అలంకార వస్తువులు - గురించి మాట్లాడుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Anushka Ray

అనుష్క రే భువనేశ్వర్‌లోని XIM విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని.

Editors

Aditi Chandrasekhar

అదితి చంద్రశేఖర్ జర్నలిస్ట్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో మాజీ సీనియర్ కంటెంట్ ఎడిటర్. ఆమె PARI ఎడ్యుకేషన్ టీమ్‌లో ప్రధాన సభ్యురాలు. విద్యార్థులు PARIలో తమ రచనలను ప్రచురించేందుకు వారితో కలిసి పనిచేస్తారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.