పులి-గవ్వలు-పొలుసులు-తలలు-తోకలతో-జీవిక-సాగిస్తోంది

Cuddalore, Tamil Nadu

Mar 06, 2022

పులి గవ్వలు, పొలుసులు, తలలు, తోకలతో జీవిక సాగిస్తోంది

తమిళనాడులోని కడలూరు ఓడరేవులో, 75 ఏళ్ల కె. బానుమతి లేదా 'పులి’, జీవనోపాధి కోసం చేపల వ్యర్థాలను విక్రయిస్తారు. ఆమెతో పాటు మరికొందరు ఇతర మహిళలు కూడా దశాబ్దాలుగా ఇక్కడ ఇదే పని చేస్తున్నారు, కానీ ఇప్పటికీ వారికి కార్మికులుగా గుర్తింపులేదు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Text

Nitya Rao

నిత్యారావ్ ప్రొఫెసర్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, నార్విచ్, యు.కె. ఆమె మూడు దశాబ్దాలుగా మహిళా హక్కులు, ఉపాధి, విద్యా రంగాలలో పరిశోధకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, న్యాయవాదిగా విస్తృతంగా పనిచేశారు.

Photographs

Alessandra Silver

అలెస్సాండ్రా సిల్వర్ ఇటలీలో జన్మించి, పుదుచ్చేరిలోని ఆరోవిల్‌ కేంద్రంగా పనిచేస్తోన్న చిత్రనిర్మాత. ఆమె ఆఫ్రికాలో చలనచిత్ర నిర్మాణం, ఛాయాచిత్ర నివేదికలకు అనేక అవార్డులను అందుకున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.