నబీనా గుప్తా ఒక దృశ్య కళాకారిణి, విద్యావేత్త, పరిశోధకురాలు. ఆమె సామాజిక-ప్రాదేశిక వాస్తవాలు, వాతావరణ అత్యవసర పరిస్థితులు మరియు ప్రవర్తనా మార్పుల మధ్య సంబంధాల గురించి పనిచేస్తుంటారు. సృజనాత్మక జీవావరణ శాస్త్రంపై ఆమె దృష్టి కేంద్రీకరించడం వల్ల డిసప్పియరింగ్ డైలాగ్స్ కలెక్టివ్‌ను ప్రారంభించేందుకు, నిర్వహించేందుకు ఆమెకు ప్రేరణ లభించింది.