పంజాబ్-లో-మనుగడకు-మండీలే-మార్గం

Sangrur, Punjab

Oct 25, 2021

పంజాబ్లో, మనుగడకు మండీలే మార్గం

పంజాబ్‌లోని రైతులు, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండే విస్తారమైన మండి నెట్‌వర్క్, తమకు భద్రతను, MSP వంటి ఇతర విశ్వసనీయ ప్రక్రియలను అందిస్తుందని చెప్పారు - కాని కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా ఇవి కూల్చివేయబడతాయని వారు భయపడుతున్నారు

Translator

Aparna Thota

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Novita Singh

నోవితా సింగ్ పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న ఒక స్వతంత్ర చిత్రనిర్మాత. ఆమె గత ఏడాది నుంచి కొనసాగుతున్న రైతుల నిరసనలను ఒక డాక్యుమెంటరీ కోసం కవర్ చేస్తోంది.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.