నేను-తొమ్మిదవ-నెల-గర్భంతో-ఉన్నప్పుడు-కూడా-క్లయింట్లు-ఉండేవారు

New Delhi, Delhi

Apr 26, 2021

నేను తొమ్మిదవ నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా క్లయింట్లు ఉండేవారు’

నాలుగు గర్భస్రావాలు, తాగుబోతు భర్త, ఫ్యాక్టరీ ఉద్యోగం కోల్పోవడంతో, ఢిల్లికి చెందిన హనీ ఐదవసారి గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ వర్క్ వైపు మొగ్గు చూపింది. ఇక అప్పటి నుండి లైంగిక వ్యాధితో బతుకుతోంది. ఇప్పుడు, లాక్డౌన్లో కూడా ఆమె సంపాదించడానికి చాలా కష్టపడుతోంది

Series Editor

Sharmila Joshi

Illustration

Antara Raman

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Illustration

Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.