నేను-చదువుకోవాలి-ఇదే-నాకున్న-ఒకే-ఒక-కల

Purbi Singhbhum, Jharkhand

Apr 29, 2023

'నేను చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల'

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న సోమ్‌వారీ బాస్కేకి బడికి వెళ్లడం, చదువుకోవటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ సంతాలి, సబర్, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడే ఈ 13 సంవత్సరాల చిన్నారి ఒక పట్టుదల కలిగిన అభ్యాసకురాలు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul

రాహుల్ సింగ్ ఝార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర రిపోర్టర్. అతను తూర్పు రాష్ట్రాలైన ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ల నుండి పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు.

Editor

Devesh

దేవేశ్ కవి, పాత్రికేయుడు, చిత్రనిర్మాత, అనువాదకుడు. ఈయన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో హిందీ అనువాదాల సంపాదకుడు.

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.