నీలగిరీలలో-వారసత్వంగా-వస్తున్న-పోషకాహారలోపం

Nilgiris, Tamil Nadu

Nov 11, 2021

నీలగిరులలో వారసత్వంగా కొనసాగుతోన్న పోషకాహారలోపం

మద్య వ్యసనం, తక్కువ ఆదాయం, అడవిలోకి వెళ్లలేకపోవడంతో, తమిళనాడులోని గుడలూరులోని ఆదివాసీ ఆడవారిలో పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉన్నది. తల్లులలో అసలు హిమోగ్లోబిన్ లేదు, రెండేళ్ల పిల్లలు 7 కిలోల బరువున్నారు

Series Editor

Sharmila Joshi

Illustration

Priyanka Borar

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Illustration

Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Editor

Hutokshi Doctor

Series Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.