నందుర్బార్-ఆదివాసీ-పల్లెలకు-చేరని-కోవిడ్-టీకాలు

Nandubar, Maharashtra

May 24, 2021

నందుర్బార్ ఆదివాసీ పల్లెలకు చేరని కోవిడ్ టీకాలు

రోడ్డు సౌకర్యం లేకపోవడం, దారి ఖర్చుల భారం వల్ల మహారాష్ట్ర ధడ్గావ్ ప్రాంతంలోని కొండ ప్రాంతాలలోని ఆదివాసులు కోవిడ్ టీకా కేంద్రాలకు వెళ్లలేక పోతున్నారు. చివరకు తీవ్రమైన వ్యాధులు ఉన్న వృధ్ధులు కూడా టీకాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.

Author

Jyoti

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Translator

N.N. Srinivasa Rao

ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.