అక్టోబర్ 11 న మొదలయ్యే దుర్గ పూజ సన్నాహాలతో, అగర్తలా ఢాకీల ఢాక్ లు దద్దరిల్లుతున్నాయి. అటువంటి సమయాలలో సైకిల్ రిక్షాలు నడిపేవారు, అమ్మకం దారులు, రైతులు, ప్లంబర్లు, ఎలెక్ట్రిషన్లు వీరంతా ఢాకీలుగా మారిపోతారు
శయన్ దీప్ రాయ్ త్రిపుర రాష్ట్రం లోని అగర్తలా లో ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన సంస్కృతి, సమాజం, సాహసం పై కథనాలు చేస్తారు. బ్లింక్(Blink) లో సంపాదకుడిగా పని చేస్తున్నారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.