పిల్లల్లో పోషకాహార లోపం అందోళనకర స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో, బడుల్లో వేడివేడిగా వండి వడ్డించే మధ్యాహ్న భోజనం లక్షలాదిమంది పిల్లలను ఎలా తమ చదువులను కొనసాగించేలా చేస్తుందో చూసేందుకు, ,బాలల దినోత్సవం సందర్భంగా, PARI దేశవ్యాప్తంగా 10 జిల్లాలను సందర్శించింది