తనూబాయి గోవిల్కర్: జాంభలీకి చెందిన చివరి వాకల్ తయారీదారు
తనూబాయి గోవిల్కర్, ఆరు దశాబ్దాలకు పైగా బొంతలను చేతితో తయారుచేసే క్లిష్టమైన కళను పరిపూర్ణం చేశారు. ఆరోగ్యం బాగాలేకపోయినా, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన ఈమె అంతరించిపోతున్న సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నారు